‘దర్బార్‌’

52

రజనీకాంత్‌తో శంకర్‌ తెరకెక్కించే చిత్రాల్లో సామాజిక అంశాలతో పాటు హీరోయిజం మేళవితమై వుంటుంది. మురుగదాస్‌ చిత్రాల్లోను శంకర్‌ తరహా కమర్షియల్‌ మిక్స్‌ వుంటుంది కనుక ‘దర్బార్‌’ కూడా ఏదైనా సోషల్‌ మెసేజ్‌ బేస్‌ చేసుకున్న కమర్షియల్‌ సినిమా అయి వుండొచ్చుననే అభిప్రాయం వుండవచ్చు. కానీ ఇది మురుగదాస్‌ చిత్రంలా కాకుండా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాగానే తెరకెక్కింది తప్ప దర్శకుడిగా మురుగదాస్‌ ముద్ర కాస్త కూడా లేదు. రజనీకాంత్‌ పట్ల తనకున్న అభిమానం చాటుకుంటూ, అభిమానులకి ఇంకొక్కసారి రజనీయిజంని రుచి చూపించాలనే ఆలోచనతో దర్బార్‌ తీర్చిదిద్దినట్టున్నాడు.

Telugu filmibeat

123 Telugu

Great Andhra

Tupaki

Gulte