కల్లోల కాలానికి టార్చ్ బేరర్ శివసాగర్

299

 గుర్రం సీతారాములు

ప్రజా బాహుళ్యంలో భాగం అయిన శివుని యశస్సును చెరిపేయగలరా?

శివసాగర్ ఐదు దశాబ్దాల తెలుగు సమాజ కల్లోలాల్లో ఒక అల. తెలంగాణా ఉద్యమ నాడి. దప్పికతో నోరు పిడచ కట్టుకపోయిన నేలలో పాటల సెలయేరు. పల్లె పదాలకు పాలు తాపి పరుగెత్తించిన పైడికంటి పాటగాడు. తన పాటతో ఉద్యమ నాడిని యుద్ధ కవాతు చేసిన నెలబాలుడు. వాయుద్ద నావకు చుక్కాని. ఆదివాసీ విసిరిన విల్లంబు. ప్రజా ప్రత్యామ్నాయ పోరాట ఆలోచనను తన కవిత్వానికి ఇందనంగా వాడుకున్నవాడు. ఆయన జీవితం కేవలం సాహిత్యానికో, రాజకీయాలకో పరిమితం చేయలేం. ఆ మాటకొస్తే సాహిత్యంలో ఒక ట్రెండ్ సెట్టర్. వామపక్ష రాజకీయాల్లో దార్శనికుడు. విప్లవ దళపతి. దళిత సాహిత్య ఈస్తటికకు ఒక బలాన్ని ఇచ్చినవాడు.

Read Full Story