పుల్లెల గోపీచంద్ బయోపిక్ ఇక లేనట్టేనా? సుధీర్ బాబు ఆశలపై నీళ్ళు!?

పుల్లెల గోపీచంద్... ప్రపంచ ప్రసిద్ధ బ్యాడ్మింటన్ కళాకారుడు. మన దేశం పక్షాన ఎంతోమంది బ్యాడ్మింటన్ తారలను తయారు చేసిన తెలుగు తేజం. ఇలాంటి ఓ క్రీడాకారుడు, ఉత్తమ కోచ్ కథను...